Bigg Boss Sri Satya: దేవ కన్యలా బిగ్ బాస్ శ్రీ సత్య.. లంగావోణీలో అందాల బొమ్మ.. ఇన్ని రోజులు ఎక్కడున్నావమ్మా?

Published on Aug 31, 2026 02:00 pm IST

Bigg Boss Sri Satya: బిగ్ బాస్ రియాలిటీ షోలో తన క్యూట్ నెస్, చలాకీతనంతో ఎంటర్ టైన్ చేసిన శ్రీ సత్య లేటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్ గా మారాయి. లంగావోణీలో శ్రీ సత్య ఎంతో అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇన్ని రోజులు ఎక్కడున్నావంటూ ప్రశ్నిస్తున్నారు.

1 / 5

బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య లంగావోణీలో మెరిసిపోయింది. సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో వైరల్ గా మారింది.
(instagram-Sri Satya) expand-icon View Photos in a new improved layout
Published on Aug 31, 2026 02:00 pm IST

బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య లంగావోణీలో మెరిసిపోయింది. సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో వైరల్ గా మారింది.

(instagram-Sri Satya)

2 / 5

లంగావోణీలో పరువాలు పరిచేసింది శ్రీ సత్య. ఇవాళ (ఆగస్టు 31) తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ ఫొటోలు పోస్తు చేసింది ఈ బ్యూటీ.
(instagram-Sri Satya) expand-icon View Photos in a new improved layout
Published on Aug 31, 2026 02:00 pm IST

లంగావోణీలో పరువాలు పరిచేసింది శ్రీ సత్య. ఇవాళ (ఆగస్టు 31) తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ ఫొటోలు పోస్తు చేసింది ఈ బ్యూటీ.

(instagram-Sri Satya)

3 / 5

సూపర్, బ్యూటీఫుల్, ఇన్ని రోజులు ఎక్కుడున్నావ్.. అంటూ నెటిజన్లు ఈ ఫొటోలకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
(instagram-Sri Satya) expand-icon View Photos in a new improved layout
Published on Aug 31, 2026 02:00 pm IST

సూపర్, బ్యూటీఫుల్, ఇన్ని రోజులు ఎక్కుడున్నావ్.. అంటూ నెటిజన్లు ఈ ఫొటోలకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

(instagram-Sri Satya)

4 / 5

బిగ్ బాస్ 6 తెలుగు సీజన్ లో కంటెస్టెంట్ గా పోటీపడింది శ్రీ సత్య. హౌస్ లో 15 వారాల పాటు కొనసాగింది.
(instagram-Sri Satya) expand-icon View Photos in a new improved layout
Published on Aug 31, 2026 02:00 pm IST

బిగ్ బాస్ 6 తెలుగు సీజన్ లో కంటెస్టెంట్ గా పోటీపడింది శ్రీ సత్య. హౌస్ లో 15 వారాల పాటు కొనసాగింది.

(instagram-Sri Satya)

5 / 5

నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కాచెల్లెలు, త్రినయని లాంటి సీరియల్స్ తో పాపులారిటీ సంపాదించుకుంది శ్రీ సత్య.
(instagram-Sri Satya) expand-icon View Photos in a new improved layout
Published on Aug 31, 2026 02:00 pm IST

నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కాచెల్లెలు, త్రినయని లాంటి సీరియల్స్ తో పాపులారిటీ సంపాదించుకుంది శ్రీ సత్య.

(instagram-Sri Satya)

• author-default-90x90
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పని��ేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!