NDA ప్ర��ుత్వం లో నేడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను.
నాకు ఈ అవకాశం కల్పించిన @narendramodi గారికి, @ncbn గారికి,@PawanKalyan గారికి నన్ను పార్లమెంట్ కు పంపిన నా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
7.8% growth in Q1🇮🇳
The numbers are strong because the resolve is stronger. India is building, growing and moving ahead with confidence, powered by the aspirations of 140 crore Indians and the decisive leadership of PM @narendramodi Ji.
శ్రీకాకుళం కలెక్టరేట్ లో ఎంపీ లాడ్స్ నిధులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించాను.
16,17వ లోక్ సభ నిధుల వినియోగంతో పాటు, 18వ లోక్ సభ MP-LADS (లోకల్ ఏర���యా డెవలప్మెంట్ నిధుల) మంజూరు, పనుల స్థితిని అడిగి తెలుసుకున్నాను. ప్రణాళికాబద్ధంగా మిగిలిన పనుల పూర్తికి పలు సూచనలు చేశాను.
శ్రీకాకుళం జిల్ల పర్యటన సందర్భంగా గత మూడు రోజుల పాటు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించి, తగు పరిష్కారం కోసం అధికారులకు ఆదేశించాను.
Good to hear from Dr. @IndranilKhan, MoS for Youth Services & Sports, West Bengal, about the old charm and new opportunities coming Bengal’s way under the NDA leadership.
As Bengal opens its doors to new business possibilities, we will also open up its skies by operationalising